Home జోగులాంబ గద్వాల్ ఇనుప సామాను దుకాణంలో అగ్ని ప్రమాదం..

ఇనుప సామాను దుకాణంలో అగ్ని ప్రమాదం..

Fire accident in the iron luggage shop
అయిజ: మండల కేంద్రంలోని మైలోని గడ్డ ప్రాంతంలో నిలువ ఉంచిన పాత ఇనుప సామాన్ల దుకాణంలో అగ్ని ప్రమాదం ఆదివారం  చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన గురుస్వామి అనే వ్యపారి నిలువ ఉంచిన పాత సామాన్లు అంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రమాదానికి సంబందించిన కారణాలు కచ్చితంగా తెలాయాల్సి ఉంది అని అన్నారు.