Friday, March 29, 2024

శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in timber company at Shamshabad

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రామాంజపూర్ లోని టింబర్ కంపెనీలో ప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిపమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుదాఘాతంతోనే టింబర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News