Wednesday, April 24, 2024

టోలిచౌకిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Tolichowki

హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి ఎంసిహెచ్ కాలనీ అపార్ట్ మెంట్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News