Thursday, April 25, 2024

టర్కీ అడవుల్లో దావానలం : 20 గ్రామాలు తరలింపు

- Advertisement -
- Advertisement -

fires in turkish forests 20 villages evacuated

అంకారా : టర్కీ లోని అడవుల్లో దావానలం వ్యాపించడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 82 ఏళ్ల వృద్ధునితోపాటు నలుగురు మరణించారు. అకసికి పట్టణం వద్ద చి మంటల్లో చిక్కుకున్న నలుగురిని రిస్కూ బృందాలు రక్షించాయి. 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. అంటల్యా ప్రావిన్స్ లోని అడవిలో బుధవారం రాత్రి మంటలు వ్యాపించాయి. అదుపు చేయడానికి చాలా సమయం పట్టడంతో చుట్టుపక్కల గ్రామాలకు పట్టణాలకు మంటలు వ్యాపించాయి. దాదాపు 36 ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి.

fires in turkish forests 20 villages evacuated

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News