Tuesday, April 23, 2024

జార్జియాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in small plane crash in Georgia

వాషింగ్టన్ : అమెరికాలోని జార్జియలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే కుటుంంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురిని అమెరికా వాసులుగా గుర్తించారు. ప్లోరిడాకు చెందిన కుటుంబం ఇండియానాలో అంత్యక్రియలల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానం కూలి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. టర్బో విమానం విల్‌స్టన్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా 6 మైళ్ల దూరంలో టాన్వార్డ్‌ రోడ్‌ సమీపంలోని అడవుల్లో కుప్పకూలింది. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు.

Five killed in small plane crash in Georgia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News