Home తాజా వార్తలు లారీని ఢీకొట్టిన కారు

లారీని ఢీకొట్టిన కారు

Four Killed in Road Accident at Jayashankar Bhupalpally

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండ మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.