Home జాతీయ వార్తలు భారీ పేలుడులో ఐదుగురు మృతి

భారీ పేలుడులో ఐదుగురు మృతి

Five Persons Died in Blast At Karnatakaబెంగళూరు : కర్నాటక రాష్ట్రం శివమొగ్గ చిక్‌బళ్లాపూర్‌ తాలూకలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదురుగు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 .