Home తాజా వార్తలు సింగూర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు

సింగూర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు

Flood Water Inflow To Singur Projectసంగారెడ్డి: ఎగువన కురుస్తున్న వర్షాలతో పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ  ప్రాజెక్ట్ కు  40,576 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా,  50, 669 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 29.966 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.