Friday, April 26, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత..

- Advertisement -
- Advertisement -

Foreign Currency seized at Delhi Airport

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు సౌదీ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని అనుమానించి త‌నిఖీ చేయగా, అతని నుంచి రూ.1.20లక్షల సౌదీ రియాల్‌లను స్వాధీనం చేసుకున్నారు. భార‌త క‌రెన్సీలో రూ.24 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Foreign Currency seized at Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News