Home తాజా వార్తలు మావోయిస్టులకు సహాయం: బీట్‌ ఆఫీసర్‌ అరెస్టు

మావోయిస్టులకు సహాయం: బీట్‌ ఆఫీసర్‌ అరెస్టు

Man arrested

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్న ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తండగా పట్టుకున్నారు. భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్, పాల్వంచకు చెందిన బండి వెంకశ్వర్లు, అలసాటి ప్రసాద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. ఆరు లక్షల నగదు, కారు , బైక్, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Forest beat officer arrested at Dummugudem