Saturday, April 20, 2024

వివాహ బంధానికి స్వస్తి చెప్పిన క్లార్క్

- Advertisement -
- Advertisement -

Michael-Clarke

కాన్బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. కైలీతో తన ఏడేళ్ల (2012) వివాహ బంధానికి స్వస్తి పలికినట్టు క్లార్క్ ప్రకటించారు. తన నాలుగేళ్ల కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. కాగా కొంత కాలంగా క్లార్క్, కైలీల మద్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కైలీకి రూ.192 కోట్ల పరిహారం క్లార్క్ చెల్లించాడట. క్లార్క్ 115 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 28 సెంచరీలతో సహా 8643 పరుగులు చేశాడు. 2015 ప్రపంచ కప్‌లో ప్రపంచ కప్‌కు నాయకత్వం వహించాడు.

Former Australian cricketer Michael Clarke divorce

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News