Tuesday, March 5, 2024

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

- Advertisement -
- Advertisement -

former mla machar jagannath passed away

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వర్ధన్న పేట నియోజకవర్గం నుంచి జగన్నాథం రెండు సార్లు ఎంఎల్ఎగా విజయం సాధించారు. ఆయన మృతిపట్ల సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి సంతాపం తెలిపారు. మాచర్ల జగన్నాథం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

former mla machar jagannath passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News