Thursday, April 25, 2024

మాజీ సర్పంచ్ దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

Murderసూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని ఎల్కారంలో దారుణం జరిగింది. సహకార ఎన్నికలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. సహకార ఎన్నికల సందర్భంగా ఎల్కారంలో టిఆర్ఎస్, కాంగ్రెస్  వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఎల్కారం మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను పత్యర్థులు శుక్రవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతవారణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు.

Former Sarpanch brutal murder in Suryapet district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News