Saturday, April 20, 2024

షాబాద్ లో నలుగురు బైకర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Four bikers arrested in Shabad

షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు బైకర్లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భారీ శబ్దాలతో అతివేగంగా వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు స్పోర్ట్స్ బైకులను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Four bikers arrested in Shabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News