Home తాజా వార్తలు కొండాపూర్‌లో విషాదం

కొండాపూర్‌లో విషాదం

Building-Collapsed2

హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సజీవ సమాధి హాజరయ్యారు.  ఈ ఘటన కొండాపూర్‌లో జరిగింది.మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. కిష్టవ్వ, పార్వతవ్వలతో పాటు మరో ఇద్దరు చనిపోయారు.