Saturday, April 20, 2024

ఎన్టీఆర్ మార్గ్ లో ప్రమాదం: నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

car collided with divider and overturned in hyderabad

 

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ లో సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. డివైడర్ ను ఢీకొట్టి కారు రహదారిపై బోల్తాపడింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఖైరతాబాద్ నుంచి తెలుగుతల్లి ఫైఓవర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్వీడే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

car collided with divider and overturned in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News