Home జయశంకర్ భూపాలపల్లి కారు-అంబులెన్స్ ఢీ: నలుగురు మృతి

కారు-అంబులెన్స్ ఢీ: నలుగురు మృతి

Road Accident

హైదరాబాద్: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో మహమ్మద్ గౌస్‌పల్లి దగ్గర శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-అంబులెన్స్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Four Members Dead in Car Collided to Ambulence