Home తాజా వార్తలు నలుగురు పోలీసులు సస్పెండ్

నలుగురు పోలీసులు సస్పెండ్

Some Police Force is the Way to Bring the Scam to the Police Department

హైదరాబాద్:  మతిస్థిమితంలేని వ్యక్తికి మీర్‌పేట్ పోలీసుల వైద్యం అందించకుండా నగర శివారులో వదిలేశారు. దీంతో సిపి మహేశ్ భగవత్ ఎస్‌ఐ, ఎఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాగా వదంతులతో మతిస్థిమితం లేని వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. ఈ సంఘటనపై విచారణ అనంతరం పోలీసులపై సిపి చర్యలు తీసుకున్నారు.