Home తాజా వార్తలు ఆశ్రమ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు అదృశ్యం

ఆశ్రమ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు అదృశ్యం

Missingనాగర్‌కర్నూల్: కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల నుంచి నలుగురు చెంచు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరి అదృశ్యంపై పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థినులు వారి స్వగ్రామం వెళ్లి ఉంటారని భావించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే వారు తమ వద్దకు రాలేదని తల్లిదండ్రులు చెప్పడంతో , అదృశ్యమైన విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Four Students Missing In Kalwakurthy Residential School