Friday, April 19, 2024

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Rape

 

రాష్ట్రంలో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లాలోని మహ ముత్తారం గ్రామంలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి నిద్రిస్తున్న సమయంలో ఎవరులేని ప్రదేశానికి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంరతం ఆ చిన్నారిని ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తర్వాత చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, దిశను అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ లో చంపిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఆగకపోవడంతో మహిళలు ఆందోళనలకు గురవుతున్నారు.

Four year old girl sexually assaulted in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News