Saturday, April 20, 2024

‘ఫ్రెండ్‌షిప్’ ఫస్ట్‌లుక్

- Advertisement -
- Advertisement -

Friendship First Look release

 

మాజీ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఫ్రెండ్‌షిప్’. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రలలో అర్జున్, సతీష్ నటిస్తున్నారు. కాగా శుక్రవారం ‘ఫ్రెండ్‌షిప్’ మూవీ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. హర్భజన్ సింగ్, అర్జున్, లోస్లియా మరియనేసన్ కలిసి ఉన్న ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News