Friday, December 2, 2022

ఇన్‌స్టాగ్రామ్ పోస్టు… కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -

Rape

 

ముంబయి: ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ద్వారా ఓ యువతిని కామాంధులు ఎత్తుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో చూసిన ఓ యువకుడు ఆమె ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లాడు. యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి అభిమానిని యువతితో పరిచయం చేసుకున్నాడు. అనంతరం తనతో ఆమెను బైక్ రైడింగ్‌గు తీసుకెళ్లాడు. 20 నిమిషాలు పాటు రైడింగ్ చేసిన అనంతరం ఆమెను బలవంతంగా తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిని కారు ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Gang Rape on young Women with Instagram Post in Car,suspects approached the man after locating him through a selfie he posted outside a restaurant

 

Gang Rape on young Women with Instagram Post in Car

Related Articles

- Advertisement -

Latest Articles