Thursday, April 25, 2024

అదుపుతప్పి ఆటో బోల్తా

- Advertisement -
- Advertisement -

Gas auto roll over in Medak
మన తెలంగాణ/వెల్దుర్తి: అదుపుతప్పి భారత్‌గ్యాస్ సిలిండర్ ఆటో బోల్తా పడిన సంఘటన మెదక్ జిల్లా  మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రైతు వేదిక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఆటో డైవర్ ఏసు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ నుండి వెల్దుర్తికి భారత్ గ్యాస్ సీలండర్ డెలవరీ చేయడానికి వస్తున్న క్రమంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడినట్లు డ్రైవర్ ఏసు తెలిపారు. డైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News