Wednesday, April 24, 2024

టీమిండియాకు హెచ్చరికలాంటిదే..

- Advertisement -
- Advertisement -

I've full faith in Rahane's Captaincy: Sunil Gavaskar

ముంబై : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముం దు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడం టీమిండియాకు హెచ్చరికలాంటిదేనని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసా న్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. భారత్‌తో పోరు కు మరింత సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు కివీస్‌కు ఇది దోహదం చేయడం ఖాయమన్నాడు. ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ద్వారా కివీస్ తాను ఎంత ప్రమాదకర జట్టో నిరూపించిందన్నాడు. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని గవాస్కర్ హెచ్చరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News