Friday, March 29, 2024

విడాకులు కోరిన జార్జ్ భార్య

- Advertisement -
- Advertisement -

George wife, kellie chauvin is seeking Divorce

 

వాషింగ్టన్ : జార్జ్ ప్లాయిడ్ మెడపై మోకాలు పెట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించిన డెరెక్ భార్య కీలై చౌవిన్ అతని నుంచి విడాకులు కోరారు. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనకు పాల్పడిన చౌవిన్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని ఆమె కోరినట్లు తెలిసింది. ఈ మేరకు కీలై తరఫు న్యాయవాది స్థానిక కోర్టులో విడాకులను కోరుతూ పత్రాలను సైతం దాఖలు చేశారు. ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. నల్లజాతీయుడి మరణానికి కారణమైన అతనితో కలిసి జీవించలేనని ఆమె స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News