Home తాజా వార్తలు ఓటేసిన ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓటేసిన ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

KONDAహైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు. స్థానిక నీటిపారుదలశాఖ కార్యాలయంలో బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోకి వచ్చే పోలింగ్ కేంద్రానికి ఓటర్ల తరలివస్తున్నారు. నగర ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టనున్నారని ఈ సందర్భంగా కొండా ధీమా వ్యక్తం చేశారు.