Home తాజా వార్తలు 11 గంటలకు 16.65 శాతం పోలింగ్

11 గంటలకు 16.65 శాతం పోలింగ్

VOTEహైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ఎప్పటికప్పుడు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.