Home తాజా వార్తలు జిహెచ్‌ఎంసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు

జిహెచ్‌ఎంసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు

GHMC

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఓటింగ్ కోసం 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,300 మంది కార్మికులు ఓటేయనున్నారు. నాలుగు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిశాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. ఇదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు.

GHMC Identity Labour Union Elections