Home తాజా వార్తలు మోసం చేసిన ప్రియుడు.. ఆ ప్రియురాలు ఏం చేసిందంటే..

మోసం చేసిన ప్రియుడు.. ఆ ప్రియురాలు ఏం చేసిందంటే..

protest

 

నిజామాబాద్ : ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆ ప్రియురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మాక్లూర్ మండలం ఆమ్రడ్ గ్రామానికి చెందిన గజ్జల రోజా, ముత్తంపల్లి గ్రామానికి చెందిన ప్రియుడు చెట్టి సాగర్ ప్రేమించుకున్నారు. అయితే సాగర్ ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని బొజ్జల రోజా ఆరోపిస్తోంది. సాగర్ ఇంటికి తాళం వేసి ఉండగా.. రోజా తన బంధువులతో కలిసి అతని ఇంటి ఎదుట బైఠాయించింది. న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటోంది.

Girlfriend protest in front of Boyfriend’s house