- Advertisement -
రాజన్న సిరిసిల్ల : ఐరన్ మాత్రలు వికటించి 8 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గురుకల పాఠశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన బాలికలను సిరిసిల్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థునులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరామర్శించారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ వైదులను ఆదేశించారు.
- Advertisement -