Saturday, April 20, 2024

‘గాడ్‌ఫాదర్’లో నయనతార..

- Advertisement -
- Advertisement -

Godfather team birthday wishes to Nayanthara

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నయనతార కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా చిత్రయూనిట్ స్పష్టం చేసింది. గురువారం నయనతార పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో నయన్ని ముఖ్యమంత్రి కూతురి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకోసం శోభన, రమ్యకృష్ణ పేరిశీలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకా ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నరో స్పష్టం చేయలేదు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ జరగుతోంది. ఈ క్రమంలో చిరంజీవి చెయ్యికి ఫ్యాక్చర్ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

Godfather team birthday wishes to Nayanthara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News