Thursday, March 28, 2024

బంగారం ధర మళ్లీ పైపైకి

- Advertisement -
- Advertisement -

Gold and silver prices are rising again

ముంబై : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర పది గ్రాములు రూ.286 తగ్గి రూ.48,690కు చేరింది. మరోవైపు వెండి ధర రూ.558 పెరిగి రూ.65,157కు చేరుకుంది. అయితే శుక్రవారం ఎంసిఎక్స్‌లో బంగారం ధరలు 0.15 శాతం తగ్గి, అంటే పది గ్రాములు రూ. 49,145కు పడిపోయింది. అదే సమయంలో వెండి ధర 0.75 శాతం, అంటే కిలో కు రూ.502 తగ్గి రూ. 66,181లకు చేరుకుం ది. స్పాట్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సీన్ తయారీ తో బంగారం, వెండి ధరలు తగ్గడం ప్రారంభమైంది. వ్యాక్సీన్లు జనవరి 16 నుండి దేశంలో ప్రారంభమవుతాయి. ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఇతర పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపు తారని భావిస్తున్నారు.

Gold and silver prices are rising again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News