Thursday, March 28, 2024

చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold worth Rs 65.38 lakh seized at Chennai airport

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఆదివారం బంగారం పట్టబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం బాత్రూమ్ లో దాచిన 1.36 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన బంగారం విలువ రూ. 65.38 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారం ఎవరు పెట్టారనే అంశంపై కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Gold worth Rs 65.38 lakh seized at Chennai airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News