Friday, July 11, 2025

రెండుగా విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ వరంగల్ పరిధి 16వ డివిజన్ ధర్మారం రైల్వే గేటు సమీపంలో విజయవాడ వైపు నుంచి వరంగల్ వస్తున్న గూడ్స్ రైలు బోగీలు శనివారం ఉదయం 10 గంటల సమయంలో రెండుగా విడిపోవడంతో రైలు గార్డు లోకో పైలెట్‌కు సమాచారం ఇవ్వడంతో లోకో పైలెట్ రైలు ఆపి గార్డు, లోకో పైలెట్‌లు బోగీలను జత చేసి గూడ్సు రైలును నడిపించారు. దీంతో వరంగల్ నుంచి విజయవాడ వైపు నడిచే పలు రైళ్లు అర్ధగంట ఆలస్యంగా నడిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News