Home తాజా వార్తలు 10న గవర్నర్ ఇఫ్తార్ విందు

10న గవర్నర్ ఇఫ్తార్ విందు

Governor Iftar feast on June 10th

హైదరాబాద్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈనెల 10న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. 10వ తేదీ సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇస్తారు. ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఆహ్వానకార్డులను ముస్లిం పెద్దలకు పంపించారు. ప్రతి యేడు రంజాన్ మాసంలో ముస్లింలకు గవర్నర్ ఇఫ్తార్ విందు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే.

Governor Iftar feast on June 10th