Friday, January 27, 2023

రేపటిలోగా సిఎంను డిసైడ్ చేయకుంటే..

- Advertisement -

subramanian-swamy-bjp-leadeన్యూఢిల్లీ : వివాదస్పద ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా గవర్నర్ విద్యాసాగర్ రావుపై మండిపడ్డారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంలో గవర్నర్ తీరును ఆయన తప్పుబట్టారు. రేపటిలోగా సిఎం విషయాన్ని తేల్చకుంటే తాను న్యాయపోరాటానికి సిద్ధమవుతానని ప్రకటించారు. రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ ప్రకారం న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles