Friday, December 2, 2022

భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు రావాల్సిందిగా గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం

- Advertisement -

Governor Tamilisai invited to bhagyalakshmi temple

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దీపావళి పండగ వచ్చిదంటే చాలు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడతారు. ఈసారి నవంబర్ 4వ తేదీన జరిగే దీపావళి పండగ రోజున భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు రావాల్సిందిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఆలయ ట్రస్టీ శశికళ ఆహ్వానించారు. గురువారం రాజ్‌భవన్‌కు వెల్లి గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Governor Tamilisai invited to bhagyalakshmi temple

Related Articles

- Advertisement -

Latest Articles