Home తాజా వార్తలు రైతు ఆత్మహత్యలపై గవర్నర్ స్పందించాలి

రైతు ఆత్మహత్యలపై గవర్నర్ స్పందించాలి

DK-ARUNAహైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై గవర్నర్ నరసింహన్ స్పందించాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ విజ్ఞప్తి చేశారు. జలదృశ్యంపై సంయుక్త సభలకు అనుమతి ఇవ్వొదని ఆమె డిమాండ్ చేశారు. రుణమాఫీపై తేల్చేంతవరకు సభను నడవనీయమని ఆమె స్పష్టం చేశారు.