Friday, April 26, 2024

అతిపెద్ద సీడ్ బాల్… గిన్నీస్ రికార్డులోకి హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్: హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 73,918 సీడ్ బాల్స్‌తో అతిపెద్ద సీడ్‌బాల్ సెంటెన్స్‌గా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. గిన్నీస్ రికార్డు వరించినందుకు మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం పాలమూరు మహిళా సమాఖ్య కృషిని సిఎం కెసిఆర్ అభినందించారు. పది రోజులలో పాలమూరు మహిళా సంఘాల సభ్యులు 2.08 కోట్ల విత్తన బంతులను వెదజల్లి రికార్డు సృష్టించారు. మహిళా సంఘాల సభ్యులు గత సంవత్సరం 1.18 కోట్ల విత్తన బంతులు వెదజల్లారు.

Green India challenge in guinness record

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News