Home తాజా వార్తలు కలిగోట్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

కలిగోట్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Green india challenge in kaligote village

 

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శనివారం జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల్ కలిగోట్ గ్రామంలో ఎన్. బోజనారాయణ ఆధ్వర్యంలో విజయ దాశమి రోజున దేవుని గుట్ట దెగ్గర జమ్మి చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్పల్లి చేతనా రెడ్డి, ఎంపిటిసి జయచ ఉప సర్పంచ్ నాయికా రాజు కలిగోట్, విడిసి సభ్యులు, గ్రామ ప్రజాలు పాలుకున్నారు.

Green india challenge in kaligote village