Home సూర్యాపేట దేశానికే ఆదర్శంగా హరితహారం

దేశానికే ఆదర్శంగా హరితహారం

Greening is a great human endeavor

హరితహారం గొప్ప మానవ ప్రయత్నం
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో నర్సరీల ఏర్పాటు
ఎంపి బడుగుల లింగయ్యయాదవ్

మన తెలంగాణ/సూర్యాపేట : ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఎంతో మంచి ఉద్దేశ్యంతో ప్రారం భించిన తెలంగాణకు హరితహారం 4వ విడత కార్య క్రమం స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘా లు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొ ని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యు లు బడుగుల లింగయ్యయాదవ్ అన్నా రు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో గ్రామ పంచాయితీ స్థాయిలో నర్సరీలు ఏర్పా టు, ప్లాంటేషన్ల పెంపకంపై ఎంపిడిఓ,ఇ ఓపి ఆర్డిలకు, గ్రామ పంచాయితీ  కార్యదర్శు లకు రెండు రోజుల