- Advertisement -
న్యూఢిల్లీ : ఈ పండుగ సీజన్‌లో ప్రీమియం బిగ్ స్క్రీన్ టెలివిజన్ విక్రయాలు పెరగనున్నాయని సామ్‌సంగ్ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 55 అంగుళాలు, ఆపైన పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీల విక్రయాలలో 460 శాతం వృద్ధి, ప్రీమియం రిఫ్రిజిరేటర్లలలో 17 శాతం వృద్ధి ఉంది. సామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు నియో క్యుఎల్‌ఇడి, 8కె క్యుఎల్‌ఇడి టీవీలు వినియోగదారుల ప్రాధాన్యతా టీవీలుగా నిలుస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా సిఇఒ కరణ్ బజాజ్ అన్నారు.
- Advertisement -