Home దునియా గృహప్రవేశంలో పాలెందుకు పొంగిస్తారు?

గృహప్రవేశంలో పాలెందుకు పొంగిస్తారు?

Gruhapravesamగృహప్రవేశానికి ముందు ఆవును ఇల్లంతా తిప్పుతారు. ఈశాన్య దిక్కున ఇత్తడి గిన్నెలో ఆవుపాలను పోసి ఆడ పడుచు పొయ్యి వెలిగిస్తుంది. పొంగుపట్టకపోతే పాలు పూర్తిగా కాగినట్లు కాదు. రోజూ పాలను పొంగుపట్టిన తరువాత పొయ్యినుంచి దింపుతాం. పొంగుతున్న పాలలో బియ్యం, బెల్లం, వగైరా వేసి పరమాన్నం పిండి భగవంతునికి నైవేద్యం పెడతారు. స్వచ్ఛమైన పాలు పొంగిన ఇంటిలో అష్టైశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ వెల్లివిరుస్తాయి.

Gruhapravesam Vidhi Vidhanam