Home తాజా వార్తలు జిఎస్‌టి ఓ మైలురాయి : కిషన్‌రెడ్డి

జిఎస్‌టి ఓ మైలురాయి : కిషన్‌రెడ్డి

Kishan-Reddyహైదరాబాద్ : భారత ఆర్థిక సంస్కరణల్లో జిఎస్‌టి మైలురాయిగా నిలుస్తుందని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో జిఎస్‌టి బిల్లుపై చ్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్నుల వసూలులో అవినీతిని అరికట్టేందుకు జిఎస్‌టి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిఎస్‌టి బిల్లు వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.