Home ఛాంపియన్స్ ట్రోఫీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

KKR-Vs-Gujarat

రాజ్‌కోట్: ఐపిల్ 10 సీజన్‌లో శుక్రవారం గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ తరపున బ్రెండమ్ మెక్‌లమ్, డ్వేన్ స్మిత్, జాసన్ రాయ్, ఆరోన్ ఫించ్ నలుగురు వీదేశి ఆటగాళ్లు బరిలో దిగుతుండగా, కోల్‌కతా తరపున లీన్, క్రిస్ వోక్స్, సునీల్ నరైన్, బోల్ట్ ఆడుతున్నారు.