Tuesday, April 23, 2024

అమీర్ పేట్ లో గన్ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరధిలోని అమీర్ పేట్‌లో గన్ కలకలం సృష్టించింది. అమీర్‌పేట్‌లోని బిగ్‌బజార్ వద్ద ఓ యువకుడు గన్‌తో హల్‌చల్ చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సాయి కుమార్ అనే వ్యక్తి వద్ద పిస్టోల్‌తో పాటు ఆరు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని పంజాగుట పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News