Home జాతీయ వార్తలు తుపాకీ మిస్‌ఫైర్ : కానిస్టేబుల్‌కు గాయాలు

తుపాకీ మిస్‌ఫైర్ : కానిస్టేబుల్‌కు గాయాలు

GUNగుంటూరు : గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ రమేశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.