Friday, April 26, 2024

హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: హన్మకొండలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుంది. బుధవారం ఇంటర్ పరీక్షకు హాజరై హాస్టల్‌లో ఉరేసుకుంది. మృతురాలు కొడకండ్ల మండలానికి చెందిన నాగజ్యోతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో సిబ్బంది వేధింపులతో పాటు చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News