Thursday, April 25, 2024

మొక్కలు నాటిన క్రికెటర్ హనుమ విహారి

- Advertisement -
- Advertisement -

Hanuma vihar plant trees in Green India challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి చెట్టు నాటడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ  కశిరెడ్డి నారాయణ రెడ్డి  పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News