Home తాజా వార్తలు పద్మాదేవేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ

పద్మాదేవేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ

Padma-Devender-Reddy1

హైదరాబాద్: శాసనసభ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తాయి. శాసనసభ్యులంతా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఆమె 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆమె అభిమానులు పలుచోట్ల కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.